Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ కేసులో సుప్రీంకోర్టు నోటీసుల జారీ
By Eenadu2 min read at Eenadu
In brief
The Supreme Court issued notices to respondents in a petition filed by the Telangana government challenging the High Court's order to regularize contract lecturers in technical education institutions.
The government argued that the High Court's decision to regularize some candidates with degrees from a Madhya Pradesh open university while others were dismissed was discriminatory.
Senior advocate Niranjan Reddy presented the government's arguments in the Supreme Court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, దిల్లీ: ఒకే తరహా విద్యా సంస్థల్లో చదివి వచ్చిన కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి, మరికొందరిని విస్మరించడం తగదని అందరికీ ఒకే తరహా పద్ధతిని వర్తింపజేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఆరు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ శుక్రవారం జస్టిస్ మనోజ్మిశ్ర, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
2008 అక్టోబరు 29న సాంకేతిక విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ కొందరిని కాంట్రాక్ట్ పద్ధతిలో కెమిస్ట్రీ లెక్చరర్లుగా నియమించారు. వారిని క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం 2016లో విధాన నిర్ణయం తీసుకొని ఆమేరకు ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా విద్యార్హత పత్రాల తనిఖీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొందరు అభ్యర్థులు మధ్యప్రదేశ్లోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పీజీ చేసినట్లు గుర్తించి 2022లో వారి నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని 2022 జులై 17న వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దాంతో బాధితులు 2023లో హైకోర్టును ఆశ్రయించారు.…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)