Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 19, 2026
- In Markapuram, medical staff under the Joint Action Committee (JAC) protested for the immediate regularization of contract employees. They demanded salary without cuts, a Rs. 50 lakh insurance payout for a deceased employee, and routine transfers for long-serving staff. A memorandum was submitted to the respective medical institutions during the protest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
మార్కాపురం: ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని జేఏసీ నాయకుడు శివకృష్ణ కోరారు. మంగళవారం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మార్కాపురం జిల్లాలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, పీహెచ్సీ, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది డీఎంహెచ్ఓ కార్యాలయం, సర్వజన వైద్యశాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులకు కటింగ్లు లేకుండా వేతనం ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగికి రూ. 50 లక్షల బీమాను ప్రభుత్వం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అనుమతుల మేరకు బదిలీ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)