Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాపాడినమంటూ అమ్మేస్తారా?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article criticizes the Congress government in Telangana, accusing it of hypocrisy for reclaiming government lands in Miyapur and Khajaguda while allegedly planning to sell them to private entities to generate revenue.
It further accuses Chief Minister Revanth Reddy of partisan politics by targeting the previous BRS government's legal battles over the land and using the issue for political gain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఎవరికైనా పూర్వాశ్రమ వాసనలు అంత తొందరగా పోవు. ఇంగువ కట్టిన గుడ్డలా అవి అంటుకునే ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చానని పదేపదే చెప్తుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాష్ట్ర అధినేతగా ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లా చూడటం ఏమాత్రం మంచిది కాదు. ఇటీవల మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాలకు పైగా గల భూమి సర్కార్‌దేనని సుదీర్ఘ వ్యాజ్యం తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయించడం ముదావహం. ఇదే సమయంలో ఖాజాగూడలో దాదాపు రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఓ కంపెనీ హస్తగతం చేసుకున్నది.
ఇందుకు పెద్దల అండ ఉన్నదని తెలుస్తున్నది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, ప్రజా ఆస్తుల పునరుద్ధరణ వంటి అంశాలు పాలకుల ప్రాధాన్యాల్లో మొదటి వరుసలో ఉండాలి. భవిష్యత్తు తరాల అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను కాపాడటం ఏ ప్రభుత్వమైనా తన ప్రాథమిక బాధ్యతగా భావించాలి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామంటూ ఓ వైపు గొప్పలు చెప్పుకోవడం, అదే సమయంలో వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రణాళికలు రచించడం రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నది. భూములను స్వాధీనం చేసుకున్నామన్న ప్రచారానికి, వాటిని విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మధ్య ఉన్న…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)