Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కాఫీలు తాగారా.. టిపినీలు చేశారా..
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that during a campaign in a village, candidates distributed free meals, tea, and coffee to voters.
One candidate allegedly invited a person for lunch with the intention of giving them a biryani packet to take home.
The article describes these actions as a tactic to buy votes during the election period.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పాలకొల్లు, న్యూస్టుడే: పని మీద పక్క ఊరికిపోతే పొద్దున్నే నలుగురు కూర్చోని తింటుంటే హోటలనుకుని వెళ్లా. ఇలా కూర్చున్నానో లేదో అలా అల్పాహారం తెచ్చి ముందు పెట్టారు. ఆర్డరివ్వకుండానే అల్పాహారం పెట్టడంతో అనుమానం వచ్చి అదేపనిగా ఆపకుండా తింటున్న వ్యక్తిని అడిగా. ఇది జడ్పీటీసీ అభ్యర్థికి చెందిన శిబిరమని అల్పాహారం, భోజనం ఇష్టమొచ్చినంతా ఉచితంగా తినడమేనని అతడు చెబితే అసలు సంగతి బోధపడింది. ఇప్పుడు తిండి పెట్టి తిప్పుకుంటారు. తర్వాత పిలిచినా పలక్కుండా తప్పుకుంటారు. ఎవరైనా సరే గుర్తెరిగి నడుచుకోవాలి ఎన్నికల వేళ మనకు తెలియందా రాజకీయ నాయకుల .
ఇంకాస్త ముందుకుపోతే ప్రచారం ముగియడంతో మరో అభ్యర్థి ఇరకాటంగా ఉన్న గల్లీలో రహస్యంగా ముచ్చట్లు పెట్టారు. ఏం కావాలన్నా చెప్పండి ఇక్కడికే పంపేద్దాం అనేది వాటి సారాంశం. పనులన్నీ చక్కబెట్టుకుని ఇంటికెళ్తుంటే అప్పటివరకు ప్రచారంలో పాల్గొన్నవారికి పలావ్ పొట్లాలు పంచుతున్న అభ్యర్థి ఒకరు ఏవండోయ్ రండి అంటూ పిలిచాడు. అభిమానంతో పిలిచాడేమోనని భావించి బాగుండదని వెళ్తే బిర్యానీ ప్యాకెట్ చేతిలో పెట్టి పొద్దున్నే వచ్చేయండి. అల్పాహారమిక్కడే చేసేసి పనులేమైనా ఉంటే చక్కబెడదామంటూ అసలు సంగతి సెలవిచ్చాడంటే నమ్మండి. అక్కడికెళ్తే చాలు టీ, కాఫీలు మొదలు మధ్యాహ్న భోజనం, రాత్రికి విందు వరకు అన్నీ శిబిరాల్లోనే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)