Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కార్తీకమాసం: అక్షయనవమి( నవంబర్18) ... ఉసిరి చెట్టుకు లక్ష్మీదేవి పూజ.. ఐశ్వర్యం రెట్టింపు..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
కార్తీకమాసం శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అని, ఈ మాసంలో విష్ణుమూర్తి భార్య శ్రీలక్ష్మీదేవి భూమిపైకి వచ్చి ఉసిరి చెట్టును ఎంచుకుని శివకేశవులను పూజించారని పురాణాలు చెబుతున్నాయి.
2026లో అక్షయనవమిని నవంబర్ 18న జరుపుకుంటారని, ఆ రోజున ఉసిరి చెట్టుకు లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ కథనం పురాణాల ప్రకారం పండితులు మరియు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి రూపొందించబడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
కార్తీకమాసం శివ కేశవులకు పరమేశ్వరునికి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో శివ కేశవులను భక్తితో ఆరాధిస్తే లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కృతయుగం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుందని రుషులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో విష్ణుమూర్తి భార్య శ్రీలక్ష్మీదేవి భూమిపైకి వచ్చినప్పుడు..శివకేశవులను పూజించాలనుకుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. . ఇద్దరినీ ఒకే సమయంలో పూజించడం ఎలా సాధ్యం అనుకున్న ఆ అమ్మవారు.. కార్తీకమాసం శుక్ల పక్షం నవమి రోజున ఉసిరి చెట్టును ఎంచుకుని అక్కడే పూజలు చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)