Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కార్తీకపౌర్ణమి: 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి.. ఆ రోజు చేయాల్సిన పనులు ఇవే..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
కార్తీక పౌర్ణమి (2026 నవంబర్ 24) రోజున ఇంట్లో మరియు శివాలయంలో 365 వత్తులు వెలిగించడం ఆనవాయితీ అని ఈ కథనం తెలియజేస్తుంది.
పండితుల సూచనల ప్రకారం ఆ రోజు చేయాల్సిన పవిత్ర స్నానాలు, సూర్యారాధన, లక్ష్మీనారాయణుల పూజ, శివలింగానికి అభిషేకం, అన్నదానం మరియు గోసేవ వంటి ధార్మిక కార్యక్రమాలను వివరిస్తుంది.
ఈ కార్యక్రమాలను ఎలా చేయాలో, ఏ సమయంలో చేయాలో మరియు వాటి వల్ల కలిగే ఫలితాలను పండితుల మాటల ద్వారా నివేదిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కార్తీకమాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనప్పటికి కార్తీక పౌర్ణమి రోజుకు ( 2026 నవంబర్ 24) చాలా పవిత్రమైనది. ఆ రోజును శివకేశవులను ఆరాధించేందుకు ఎంతో అనుకూలమైన రోజు. ఇంట్లో దీపారాధన.. శివాలయంలో 365 వత్తులు వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. కొంతమంది దీపదానం చేయడం వలన మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ( 2026) కార్తీక పౌర్ణమి ఎప్పడు.. ఏ సమయంలో దీపారాధన చేయాలి.. 365 వత్తులు వెలిగించేందుకు శుభముహూర్తం ఎప్పుడు.. ఇంకా ఆ రోజు ఎలాంటి పనులు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. .!
కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి. ఇంట్లో దీపాలు వెలిగించడం నుంచి పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలు, అన్నదానాలు చేయడం వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చేసే దీపదానం వల్ల పుణ్యఫలం లభిస్తుందని, దానధర్మాలతో జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజున చేసే పూజ, దానం, దీపదానంకు 10 యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)