Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కారులో 120 కిలోల గంజాయి స్వాధీనం
By Eenadu1 min read at Eenadu
In brief
Similiguda police seized 120 kg of ganja from a numberless car after it met with an accident near Koraguda junction on Friday night.
According to ASI Prafulla Kumar Patra, the police found 17 ganja packets during the search, and the exact source and destination of the transport are currently under investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సిమిలిగుడ: సిమిలిగుడ పోలీసులు శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా కోరాగుడ కూడలి వద్ద నెంబర్ ప్లేట్ లేని కారు నుంచి 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సై ప్రఫుల్ కుమార్ పాత్ర అందించిన వివరాల ప్రకారం .. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురై ఉండడం గమనించి కారులో తనిఖీ చేయగా అందులో 17 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని ఠాణాలో గంజాయి తూనిక చేయగా 120 కిలోలు ఉన్నట్లు తేలింది. అయితే దీనికి సంబంధించి ఏ ఒక్కరు అరెస్టు కాలేదు. గంజాయి ఎక్కడినుంచి రవాణా జరుగుతుంది? ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)