Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కార్యకర్తలు.. అద్దెకు దొరకరు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that some day laborers in Vijayawada refused to participate in an election campaign after demanding free meals and alcohol, which the organizers declined to provide.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమైన అడ్డా కూలీలు
రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలం. ఎన్నికల సమయంలో వారంతా జెండా పట్టి నాయకుడి గెలుపునకు అహర్నిశలు శ్రమిస్తారు. అలా పార్టీ జెండా మోసే అసలైన కార్యకర్త విలువ ఏమిటో తెలియజేసేవే ఈ చిత్రాలు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఎన్నికల ప్రచారంలో తిరగాలని, రూ.600 కూలి ఇస్తామని చెబితే విజయవాడ బెంజిసర్కిల్‌లో కొందరు అడ్డా కూలీలు ముందుకొచ్చారు. తీరా వాహనం ఎక్కాక మధ్యాహ్న భోజనం, సాయంత్రం మద్యం కూడా ఇవ్వాలని కోరారు. అవి ఇవ్వరని అనడంతో ఇదిగో ఇలా వాహనం దిగి వెళ్లిపోయారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)