Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కావలిలో తొలిరోజు తొమ్మిది నామినేషన్లు
By Eenadu||1 min read at Eenadu
In brief
On the first day of nominations, nine candidates filed papers for 15 MPTC seats in Kavali mandal, with TDP and YSRCP candidates leading the submissions.
A few candidates also filed as independents, and no nominations were received in Dagadarthi mandal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కావలి: కావలి మండల పరిధిలోని 15 ఎంపీటీసీ స్థానాలకుగానూ అయిదుచోట్ల తొలి రోజు నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో తొమ్మిదిమంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రధాన అభ్యర్థులతోపాటు వారి తరఫున పలువురు డమ్మీలుగా నామినేషన్ వేశారు. గౌరవరం నుంచి పోట్లూరి వెంకటేశ్వర్లు, యాటగిరి గణేశ్, తిరుమలశెట్టి పోలయ్యలు తెదేపా తరఫున నామినేషన్లు వేశారు. చెంచుగానిపాలెం స్థానానికి పోసిన ధనమ్మ, దద్దాల రాజేశ్వరిలు తెదేపా అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. చలంచర్ల నుంచి గంటా మల్లికార్జున తెదేపా రెబల్(స్వతంత్రుని)గా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)