Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Kadapa: కడప జిల్లా నందలూరులో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య రాళ్లదాడి
By Eenadu||1 min read at Eenadu
In brief
Tension erupted in Nandalur of Kadapa district when two factions of the TDP clashed with stone-pelting, resulting in the destruction of vehicles.
TDP spokesperson Balasubramanyam fired five rounds in the air to control the situation.
Police reached the spot, dispersed the crowds, and brought the situation under control.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాజంపేట: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో చోటు చేసుకుంది. తెదేపాలోని రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో కారు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా.. మరో కారుకు దుండగులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు తెదేపా అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. నందలూరులో బాలసుబ్రమణ్యం, విజయసాగర్ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. తమ అభ్యర్థులే నామినేషన్ వేయాలని రెండు వర్గాలు భీష్మించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టేందుకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)