Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్య
By Eenadu1 min read at Eenadu
In brief
According to Toguṭa S.I.
Naveen, a 48-year-old farmer named Mekala Siddhiramulu from Banjerupally (L) in Siddipet district died by suicide on Tuesday.
He reportedly took his own life after suffering from severe stomach pain that did not improve despite treatment at multiple hospitals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తొగుట: కడుపునొప్పి భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం బంజేరుపల్లి(ఎల్)లో మంగళవారం చోటుచేసుకుంది. తొగుట ఎస్సై నవీన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల సిద్ధిరాములు (48) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సిద్ధిరాములు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి కడుపునొప్పి రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆసుపత్రికి వెళ్తానని చెప్పి అతని భార్య నిర్మలను వ్యవసాయ పనులకు పంపించాడు. అనంతరం పొలం సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)