Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కళ బతికుండాలనే.. నా సంచారం!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
A 70-year-old woman from Kothagudem mandal, Salamma, has preserved the Manda Heckulu folk art form for 50 years after losing her husband at a young age.
She travels across villages to perform and was recently honored with an award by Suravaram Pratapareddy Telugu University.
The article details her life, her family's involvement in the art, and the cultural significance of her performances.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సెల్ఫోన్లు, సినిమాల మోజులో పల్లె కళల ప్రభ తగ్గింది. ఇలాంటి రోజుల్లో వారసత్వాన్ని భూజానేసుకొని ఊరూరూ తిరుగుతూ సంప్రదాయ కళకు జీవం పోస్తున్నది ఓ పెద్దావిడ. పెద్దగా చదువుకోకపోయినా భర్త నుంచి వచ్చిన ఆ కళను తన పిల్లలకు కూడా పరిచయం చేసింది 70 ఏండ్ల తూర్పాటి సాలమ్మ. యాభై ఏండ్లుగా మందహెచ్చుల కళకు సాలమ్మ చేసిన కృషిని గుర్తించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఆమెను ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. ఈ కళను అంతరించిపోకుండా రేపటి తరాలకు పంచుతానంటున్న సాలమ్మ జిందగీతో ముచ్చటించింది.. ఆ విశేషాలు తన మాటల్లోనే..
ఇరవై ఏండ్లకే భర్తను కోల్పోయి రోడ్డున పడిన నాకు ఈ కళనే జీవనాధారమైంది. నా కుటుంబానికి నాలుగు మెతుకులు పెట్టింది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కట్టుగూడెం గ్రామం. మా నాన్న అప్పట్లోనే అటెండర్‌గా పనిచేశాడు. మేము మొత్తం నలుగురం అక్కాచెల్లెళ్లం, ఒక అన్న. పెద్దబాలశిక్ష వరకు చదువుకున్న నాకు పదేండ్లకే పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. మా మామ మంద హెచ్చు కళాకారుడు. ఆయనను చూసి నా భర్త నేర్చుకున్నాడు. పెండ్లి తర్వాత నా భర్తతో కలిసి గ్రామాలు తిరుగుతూ నేను కూడా కథాగానం చేసేదాన్ని. అలా నాకు ఈ కళ పరిచయమైంది. పేరుకే గొప్ప కళ, ఆదాయం మాత్రం సున్నా. పదో పరకో ఇస్తారని ఆశపడి యాచిస్తే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)