Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కళాశాల భవనం నుంచి కిందపడి విద్యార్థినికి తీవ్ర గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
According to college lecturers, a BA second-year student named Vasantha fell from the second floor of the KSN Government Degree College building in Kamalnagar and sustained severe injuries.
She had reportedly been at home for the past four days due to illness before collapsing at the college on Tuesday.
Her condition is currently critical, and the police have registered a case and begun an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కమలానగర్: కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి కిందపడి విద్యార్థినికి తీవ్ర గాయాలైన ఘటన కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది. అధ్యాపకులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన వసంత బీఏ రెండో ఏడాది చదువుతోంది. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం కళాశాలకు వచ్చి కళ్లు తిరిగి రెండో అంతస్తు నుంచి కిందపడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన అధ్యాపకులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)