Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కళ్లెం డెయిరీ బీఆర్ఎస్ కైవసం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In the elections for the Kallam Milk Producers Cooperative Society in Jangaon district, the BRS won all nine director seats, while the Congress managed to field only seven candidates.
BRS supporters organized a trip for 45 dairy farmers four days before the election, after which the farmers voted for the BRS-backed candidates.
Following the BRS victory, MLA Kadiyam Srihari expressed anger at the Congress party, prompting a response from BRS Mandal Convenor Chowdarypally Shekhar, who criticized the MLA's claims of development.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
లింగాలఘనపురం, నవంబర్ 1 : జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిలింది. ఆదివారం జరిగిన సంఘం ఎన్నికల్లో తొమ్మిది డైరెక్టర్ స్థానాలకు గాను అన్నింటినీ గెలుచుకొని బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఫలితాలపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కంగుతినడంతోపాటు కాంగ్రెస్ శ్రేణులపై మండిపడినట్టు తెలిసింది. వివరాలు ఇలా.. ఆదివారం కళ్లెం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు జరిగాయి.
మొదట 9 మంది డైరెక్టర్లను రైతులు ఎన్నుకుని ఆ తరువాత డైరెక్టర్ల ఓటింగ్‌తో చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి 9 మంది డైరెక్టర్లు నామినేషన్లు వేయగా, కాంగ్రెస్ ఏడుగురిని బరిలోకి నింపింది. సొసైటీలో 81 మంది పాల ఉత్పత్తిదారులు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు సభ్యులను రహస్య ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. పాడి రైతులు మాత్రం తాము బీఆర్ఎస్ వెంటే ఉంటామని తేల్చిచెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)