Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కళ్లు పొడిబారడానికి బ్యాక్టీరియానే కారణం
By Eenadu2 min read at Eenadu
In brief
Researchers from the L V Prasad Eye Institute (LVPEI) in Hyderabad, led by Dr. K. Aruna Sri, published a study concluding that bacteria are the primary cause of dry eye syndrome.
The study found that dry eye patients had 28 types of bacteria compared to 12 in healthy individuals, paving the way for new medications to restore protective fats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గుర్తించిన ఎల్వీపీఈఐ శాస్త్రవేత్తల అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్: కళ్లు పొడిబారడం(డ్రైఐస్), మంట పుట్టడం తదితర లక్షణాలు చాలామందిలో తరచూ కనిపిస్తుంటాయి. కంటి ఉపరితలంపై ఉండే బ్యాక్టీరియా కారణంగా కంటిపొరల్లో జరిగే అనూహ్య మార్పులే ఈ సమస్యకు కారణంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ(ఎల్వీపీఈఐ) పరిశోధకులు తాజాగా తమ అధ్యయనంలో తేల్చారు. మనం కనురెప్ప వేసిన ప్రతిసారీ కంటిపై మూడు పొరలతో కూడిన ఒక పలుచని కన్నీటి తెర పరచుకుంటుంది. ఈ పొర లోపలి భాగంలో జిగురు, మధ్యలో నీరు, చివరగా పైభాగంలో మైనపు పదార్థం ఉంటాయి. ఈ పొరను కంటి రెప్పల అంచుల వెంట ఉండే మీబోమియన్(నూనె) గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. దీన్నే మీబమ్ అంటారు. ఈ గ్రంథులు మూసుకుపోయినా, వాటి నుంచి వచ్చే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)