Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కల్తీ మద్యానికి 16 మంది బలి
By Eenadu1 min read at Eenadu
In brief
మణిపుర్‌లోని చందేల్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 16 మంది మరణించారని, మరో 600 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
ఈ నెల 18వ తేదీ నుంచి శనివారం రాత్రి వరకూ ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని వారు వెల్లడించారు.
మిథనాల్ విష ప్రభావం వల్లే ఈ మరణాలు సంభవించాయని పోలీసులు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మరో 600 మందికి అస్వస్థత మణిపుర్లో ఘటన
మణిపుర్: కల్తీ మద్యం తాగి 16 మంది మృతి చెందిన ఘటన మణిపుర్‌లోని చందేల్ జిల్లాలో చోటుచేసుకుంది. మరో 600 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంఫాల్‌లోని పలు ఆసుపత్రుల్లో వారిని చేర్చారు. బాధితుల్లో ఎక్కువ మంది ఈ కొండ ప్రాంత జిల్లాలోని చక్పికరోంగ్ ప్రాంతం, దాని చుట్టుపక్కలవారు. ఈ నెల 18వ తేదీ నుంచి శనివారం రాత్రి వరకూ 16 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. కల్తీ మద్యం సేవించినవారు మిథనాల్ విష ప్రభావానికి గురయ్యారని వెల్లడించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)