Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to [PUBLISHER], a dispute over change between a passenger and an RTC conductor in Ashwapuram mandal on October 25 led to the conductor falling under the wheels of a moving bus, resulting in severe leg injuries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అశ్వాపురం/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) అక్టోబర్ 25: చిల్లర విషయంలో ప్రయాణికురాలు, కండక్టర్‌కు మధ్య జరిగిన వివాదంలో మహిళా కండక్టర్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. అశ్వాపురం సీఐ ఎల్లయ్య కథనం ప్ర కారం.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తు న్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మౌనిక అనే ప్రయాణికురాలు తన కుమారుడితో కలిసి ఎక్కింది.
అశ్వాపురం మండలం మిట్టగూడెం లో దిగేందుకు తన కుమారుడికి హాఫ్ టికెట్ ఇవ్వాలంటూ కండక్టర్ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. చిల్లర విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో ప్రయాణికురాలిపై అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కండక్టర్ భావించింది. ఈ మేరకు మిట్టగూడెం స్టాప్‌లో ప్రయాణికురాలిని బస్సు దిగనివ్వకుండా కండక్టర్ డోరు వద్ద నిలువరించింది. బస్‌స్టాప్ దాటిపోతుండటంతో మహిళా కండక్టర్‌ను సదరు ప్రయాణికులు నెట్టివేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)