Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కండ్లు తెరిచి కరువును చూడు!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Farmers in Mahabubnagar district's Devarakadra constituency questioned Congress MLA Madhusudhan Reddy about crop failure, showing him an allegedly dried-up paddy field owned by a Congress worker.
The former MLA, A.
Venkataswar Reddy, supported the farmers and strongly condemned the current MLA's comments, accusing him of spreading false claims on WhatsApp groups.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మూసాపేట, నవంబర్ 5 : ‘అయ్యా, ఎమ్మెల్యే గారు.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఎక్కడా ఎకరా పొలం ఎండిపోలేదంటివి. బుధవారం విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటిస్తివి.. ఇదిగో ఈ పంట మీ కాంగ్రెస్ కార్యకర్త కావలి వెంకటేశ్‌ది. ఇది ఎండిన పొలం కాదా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని రైతులు ప్రశ్నించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎండిన పంటలు పరిశీలించేందుకు కౌకుంట్ల మండలానికి వచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాజీ ఎమ్మెల్యేకు తమ బాధలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. కౌకుంట్ల మండలం ముచ్చింతల శివారులో కాంగ్రెస్ కార్యకర్త కావలి వెంకటేశ్ ఆరు ఎకరాల్లో వరి సాగు చేయగా, నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. తాము ఆయన పొలంలోనే ఉండి మాట్లాడుతున్నామని, దీనికి ఎమ్మెల్యే స్పందించాలని సవాల్ విసిరారు. పంట ఎండిపోయి రైతులు కష్టాలు పడుతుంటే ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. వీలైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంటలను చూసి ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)