Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కమీషన్ ఇస్తేనే లోన్?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Members of Mahila Sanghas in Karimnagar alleged that MEPMA staff are demanding commissions for bank loans and rejecting applications for flimsy reasons.
They claimed that despite complaints about financial irregularities, no strict action has been taken against the erring staff.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక ఎదుగుదలకు సహకారం అందించాల్సిన మెప్మా సిబ్బంది అక్రమ దందాకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా వచ్చే రుణాల మంజూరులో పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేస్తున్నారని, లేదంటే సవాలక్ష సాకులు చూపించి రుణాలు రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు విమర్శిస్తున్నారు. మెప్మాలోని కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి వరకు వాటాల వారీగా ముడుపులు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 11 : మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వా రా రుణాల మంజూరులో ఆర్పీలు, సీవోలు కుమ్మక్కైఅడ్డగోలుగా కమీషన్లు వసూలు చేస్తున్నారని సంఘాల సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిరుణం మంజూరులోనూ మెప్మా సిబ్బందికి ఒకటి నుంచి మూడు శాతం కమీషన్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే రుణాలు రా కుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల వావిలాలపల్లికి చెందిన ఓ మహిళా సంఘం సభ్యులు రెండేళ్లుగా బ్యాంకు రుణం కోసం తిరుగుతున్నా.. ఇవ్వకుండా అడ్డుంకులు పెడుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా సంఘం రికార్డులు సరిగా లేవని, లేకపోతే నిర్వహణ సరిగా లేదంటూ పక్కన పెడుతున్నారన్న విమర్శలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)