Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- Former MLA Patnam Narendar Reddy criticized the Kolar-Narayanpet lift irrigation project, calling it a scheme for commissions. He raised concerns during an MLC voter registration awareness program in Kodangal, questioning the project's design and the compensation offered to farmers for land acquisition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కొడంగల్, అక్టోబర్ 16 : కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరందిస్తామని సీఎం రేవత్రెడ్డి చెప్పడం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదని చెప్పారు. ఈ పథకం డిజైన్ను రేవంత్రెడ్డి చేశారా.. లేక తిరుపతిరెడ్డి చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. బొంరాస్పేట పరిధిలో 12 నోటిఫైడ్ చెరువులు ఉన్నాయని…
పొలాలపై నుంచి కాలువల నిర్మాణం చేపడితే రైతులకు సాగునీరందే అవకాశం ఉంటుందని.. కానీ పొలాల కింది నుంచి నిర్మించడంలో