Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కమీషన్ల కోసమే పర్మిషన్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS leader RS Praveen Kumar alleged that the Telangana government granted permission to the Vietnamese cab company GreenSM for commissions, warning that 6 lakh auto and cab drivers in Hyderabad face starvation.
He demanded the cancellation of GreenSM's license and raised concerns about the company's driver-partner model, privacy, and wage conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ): వియత్నాంకు చెందిన గ్రీన్ఎస్ఎం కంపెనీకి చెందిన క్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సర్కార్ అనాలోచిత నిర్ణయంతో హైదరాబాద్‌లోని 6 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు గురయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కిలోమీటర్‌కు రూ.8 చొప్పున చార్జీ వసూలు చేస్తామని చెప్తున్నారని, కానీ రిలయన్స్, ఎయిర్‌సెల్ మూతపడ్డ తరహాలోనే భవిష్యత్తులోచార్జీలు పెంచే ప్రమాదం పొంచి ఉన్నదని స్పష్టంచేశారు.
తెలంగాణభవన్‌లో గురువారం ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, జేఏసీ బాధ్యులు కిరణ్, మజీద్, పరశురామ్యాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త కంపెనీని రాష్ట్రానికి ఆహ్వానించే ముందు బాధ్యులైన యూనియన్లతోపాటు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)