Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కన్నడిగులను పక్కన బెడితే చర్యలు తప్పవ్.. ఐటీ కంపెనీలకు కర్నాటక సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Karnataka Chief Minister D.K.
Shivakumar issued a strong warning to IT companies operating in the state, stating that they must hire locals from Karnataka or face restrictions, amid viral social media posts alleging discrimination against Kannadigas in hiring.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కర్నాటకలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఉద్యోగ నియామకాల్లో ఐటీ కంపెనీలు కన్నడిగులను పక్కన బెడుతున్నాయని, టాలెంట్, స్కిల్స్ ఉన్నా కేవలం కన్నడిగులైనందుకే ఉద్యోగం ఇవ్వకుండా చూపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని ఐటీ కంపెనీలతీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తమ భవిష్యత్తును కాలరాస్తున్నారని ఆరోపిస్తూ ఈ విషయంలో సీఎం డీకే శివకుమార్ జోక్యం చేసుకోవాలని కన్నడ విద్యావంతులు,ఉద్యోగార్థులు విజ్ణప్తి చేయడం సంచలనంగా మారింది. ఉద్యోగార్థులు సోషల్ మీడియాలో చేసిన విజ్ణప్తుల మేరకు ఐటీ కంపెనీలకు కర్నాటక సీఎం డీకే శివకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.…
కర్నాటకలోని ఐటీ కంపెనీల్లో కన్నడిగులను తప్పనిసరిగా తీసుకోవాలని లేదంటే ఆయా కంపెనీలను ఆంక్షలు తప్పవని అన్నారు. స్థానికుల హక్కులు, గౌరవం, ఉద్యోగ అవకాశాలను నిర్లక్ష్యం చేయడాన్ని తమ ప్రభుత్వం సహించదని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)

