Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కనురెప్పలే కాటేస్తే..
By Eenadu2 min read at Eenadu
In brief
కుటుంబ కలహాల కారణంగా మహబూబాబాద్ జిల్లా దామ్యతండాలో ఎనిమిది నెలల కూతురు త్రిషను తల్లి సుప్రజ క్షణికావేశంతో గొంతు నులిమి చంపిన ఘటనలో సుప్రజపై కేసు నమోదు చేసినట్లు కురవి ఎస్సై సతీష్ తెలిపారు.
సుప్రజ ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం మానుకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అలాగే అత్త, భర్త, ఆడపడుచులపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
అమ్మా..ఎలా ఉన్నావు.. నేను ఈ లోకం విడిచి 24 గంటలైంది.. ఆస్పత్రిలో కోలుకుంటున్నావా? నువ్వే గుర్తుకు వస్తున్నావ్. అమ్మా.. ఎందుకిలా చేశావ్? నేనేం పాపం చేశాను. నవ మాసాలుమోసి కనిపెంచావు.. పాలిచ్చావ్..లాలించావ్..ఆడించావ్..! నా గొంతు నులిమి చంపాలని ఎందుకనుకున్నావ్? నేనేం పాపం చేశాను. కుటుంబ తగాదాలకు నేను బలికావాలా? నీలో ఆ ఎందుకు.? అలాంటప్పుడు నన్నెందుకు కన్నావ్..ఎనిమిది నెలలు పెంచిన ఆ చేతులే నన్ను కడతేర్చుతాయని ఊహించలేకపోయాను. ఇంతకంటే దారుణం ఏం ఉంటుందమ్మా..ఇపుడిప్పుడే ఈ లోకాన్ని చూస్తున్నాను. ఈ లోకంలో ఇన్ని దారుణాలు జరుగుతాయని ఊహించలేకపోయాను. కొద్ది రోజులైతే బుడిబుడి అడుగులేసి, మీ…
కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంతో మహబూబాబాద్ జిల్లా దామ్యతండాలో సోమవారం ఎనిమిది నెలల కూతురు త్రిష గొంతు నులిమి హత్య చేసిన ఘటనలో తల్లి సుప్రజపై కేసు నమోదు చేసినట్లు కురవి ఎస్సై సతీష్ తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సుప్రజ ప్రస్థుతం మానుకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. అలాగే అత్త బాలి, భర్త బన్షీలాల్, ఆడపడుచు బోడ నీల తనను వరకట్నం వేధింపులకు గురి చేశారని సుప్రజ మరణవాంగ్మూలం ఇవ్వడంతో వారిపై కూడా కేసు నమోదు చేశామని ఎస్ఐ సతీష్ తెలిపారు. ఈ విషయంలో మూడు రోజుల కిందట ఇంట్లో ఘర్షణ జరిగిందని తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)