Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A CPM team led by B.
Venkateshwarlu submitted a memorandum to MLA Payam Venkateswarlu, demanding the Polavaram package for farmers and warning that the construction of a kara-katt (embankment) in Burgampahad could cause significant damage and flooding to the area, including the villages of Buddagudem and Sompalli.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– రైతులకు పోలవరం ప్యాకేజీ అందించాలి – ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లుకు సిపిఎం బృందం వినతి
బూర్గంపహాడ్, అక్టోబర్ 26 : బూర్గంపాడులో నిర్మించే కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకి కలిగే అవకాశం ఉందని, ఈ కట్ట వల్ల రైతులకు కష్టం జరుగుతుందని, వారందరికీ పోలవరం ప్యాకేజీ అందజేయాలని సిపిఎంర బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిపిఎం బృందం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వ ర్లుకు వినతి పత్రాన్ని అందజేసింది. సోమవారం బూర్గంపాడు మార్కెట్ కమిటీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరకట్ట నిర్మాణ విషయంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని సమావేశాలు ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టాలన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)