Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కరీంనగర్లో సైబర్ ఫ్రాడ్.. రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుంచి రూ.10 లక్షల కొట్టేసిన కేటుగాళ్లు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A retired irrigation employee in Karimnagar was defrauded of ₹10.8 lakh by cybercriminals who tricked him into sharing his bank account details over the phone.
The victim, Muralidhar Rao, subsequently met with Union Minister Bandi Sanjay to seek help in recovering his money.
Police issued a public warning to be cautious of unknown callers and not to share personal banking details.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
కరీంనగర్లో సైబర్ ఫ్రాడ్ తీవ్ర రేపింది. రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.10 లక్షల 80 వేలు కాజేశారు . వివరాల ప్రకారం.. మురళీధర్ రావు రిటైర్డ్ ఇరిగేషన్ ఉద్యోగి. నవంబర్ 1వ తేదీన ఆయనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లైఫ్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలంటూ మభ్యపెట్టిన బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన వివరాలు కూపీ లాగారు.
సైబర్ నేరగాళ్లు మాటలు నమ్మిన మురళీధర్ రావు కొన్ని వివరాలు వారికి చెప్పాడు. ఆ తర్వాత అనుమానం రావడంతో అప్రమత్తమయ్యాడు. ముందు జాగ్రత్తలో భాగంగా తన అకౌంట్లోని రూ.20 లక్షల 80 వేలల్లో రూ.10 లక్షలు తన భార్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మురళీధర్ రావు అకౌంట్లోని మిగతా రూ.10 లక్షల 80 వేలను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)