Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కరెంట్ అఫైర్స్
By Eenadu1 min read at Eenadu
In brief
The text is a current affairs quiz featuring questions and answers about economic appointments and Indian state rankings in electric mobility.
It asks who was appointed to the World Bank Group and identifies Delhi as the top state in the NITI Aayog India Electric Mobility Index 2025.
It also includes questions about Assam's e-office system, the UDAN regional connectivity scheme, and a standard disclaimer about online advertisements.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ముఖ్య ఆర్థికవేత్త, అభివృద్ధి ఆర్థికశాస్త్ర సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? జ: మైఖేల్ క్రెమర్ (అమెరికాకు చెందిన ఈయన 2019లో అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లోలతో కలిసి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు.)
నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025’ (ఐఈఎంఐ) ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది? జ: దిల్లీ (100 పాయింట్లకు గాను, దిల్లీ 84 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (78 పాయింట్లు), కర్ణాటక (73), చండీగఢ్ (71), గోవా (65)లు నిలిచాయి. ఐఈఎంఐ అనేది ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించే ఓ సూచిక.)
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)