Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరెంట్ కరువులో కల్పతరువు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Yadadri Thermal Power Station (YTPS) is currently providing crucial electricity to Telangana during a severe drought and high power demand crisis, helping to prevent power cuts for agriculture, homes, and industries. The article notes that the state Congress government, which previously criticized the plant, is now heavily dependent on it for electricity supply, with top officials stationed at the facility to monitor coal supply and production.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
చీకట్లు కమ్ముకుంటున్న ఆపత్కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రాష్ర్టానికి వెలుగులు పంచే పెద్దదిక్కుగా నిలిచింది. నాడు కాంగ్రెస్ నేతలు ఈ ప్లాంటే నేడు . కరువు కాలంలో విద్యుత్తు డిమాండ్ పెరిగి బహిరంగ మార్కెట్లో కరెంట్ దొరుకని వేళ రాష్ర్టానికి అభయమిస్తున్నది. తెలంగాణ విద్యుత్తు అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. వైటీపీఎస్ గొప్పతనాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఈ విద్యుత్తు కేంద్రంపైనే అధికంగా ఆధారపడుతున్నది. ఏకంగా ఇక్కడి కరెంట్ కోసం ఇంధన శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ వైటీపీఎస్లోనే మకాం వేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.