Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరెంట్ మీటర్
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
This article is a current affairs quiz (Karrent Meter) covering multiple topics.
It asks questions about the Khelo India Youth Games, the Indian Air Force chief, the Indian women's cricket captain, a South African jurist, the PM Dhan Dhanya Krishi Yojana in Telangana, a tiger reserve, an Indian pilot's bravery award in Israel, rice cultivation statistics, an FSSAI recognition in Ayodhya, and the death of actor Nana Patekar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
1) ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌ను ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. 27 క్రీడా విభాగాల్లో నిర్వహించే ఈ పోటీలకు వేదిక కానున్న రాష్ట్రమేది? 2) ఈ నెల చివరన ప్రస్తుతమున్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి భారత వైమానిక దళాధిపతిగా రక్షణశాఖ ఎవరిని నియమిస్తున్నట్లు వెల్లడించింది? 3) భారత మహిళల క్రికెట్ కెప్టెన్‌గా సుదీర్ఘకాలం వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ బాధ్యతలనుంచి వైదొలగింది. తదుపరి కెప్టెన్‌గా ఎవరు నియామకం అయ్యారు? 4) అంతర్జాతీయ శాంతి, సమానత్వ చట్టాల కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి…
6) గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తమ యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్నందుకు గాను ప్రతిష్ఠాత్మక ‘కన్జర్వేషన్ అష్యూర్డ్ | టైగర్ స్టాండర్ట్స్’ గుర్తింపును పొందిన అభయారణ్యమేది? 7) ఫ్లై దుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో తెగువ చూపిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయిల్ పౌరులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ప్రకటించారు. ఇజ్రాయిల్ దేశం ప్రదానం చేసే ఆ అవార్డు పేరేమిటి? 8) 2026-27 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టర్ల వరిసాగు విస్తీర్ణం తగ్గినట్లు ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఏ రాష్ట్రంలో తగ్గింది?…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)