Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Karimnagar | అక్కడ ఆచరణ.. ఇక్కడ నిరీక్షణ.. ఏపీలో పాత పెన్షన్కు పచ్చజెండా.. తెలంగాణలో మెలికలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Andhra Pradesh government has issued guidelines to implement the Old Pension Scheme (OPS) for eligible employees, while the Telangana government is facing criticism for delaying the implementation of court orders regarding the same.
Employee unions in Telangana allege that the state government is challenging the High Court's directives in the Supreme Court, leading to widespread dissatisfaction among the affected workforce.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 10 : ఒకే దేశం.. ఒకే ఉద్యోగ వ్యవస్థ.. ఒకే నియామక ప్రక్రియలో భాగస్వాములైన ఉద్యోగులు.. కానీ పెన్షన్ విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల పరిస్థితులు నెలకొన్నాయి. అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తే.. తెలంగాణలో మాత్రం అదే అంశంపై ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన నెలకొంది. ఉద్యోగుల జీవితకాల భద్రతకు సంబంధించిన పెన్షన్ విషయంలో ప్రభుత్వాల మధ్య ఇంతటి వ్యత్యాసం ఎందుకనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నియామక ప్రకటన వెలువడి, ఆ తర్వాత…
ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారితోపాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అర్హులైన కుటుంబ పెన్షన్ లబ్ధిదారులకు సైతం డిసెంబర్ 31, 2026 వరకు వన్టైమ్ ఆప్షన్ కల్పించి, ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. కానీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 17, 2023 మార్చి 3 తేదీల్లో జారీ చేసిన మార్గదర్శకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం ప్రదర్శిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని 2025 జూలైలో తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఉద్యోగ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)