Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Karimnagar | కరీంనగర్ నుంచి వరంగల్ కు నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీసులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The National Highway NH 563 connecting Karimnagar to Warangal has been completed, leading to the launch of non-stop electric bus services between the two cities.
Karimnagar-2 Depot Manager Ravindranath announced the new schedule, which will run four daily trips starting Monday with no change in ticket prices.
The announcement also notes that local residents of the key town of Huzurabad are requesting a stop for the non-stop buses to facilitate their daily travel needs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Karimnagar | తెలంగాణ చౌక్, నవంబర్ 1 : కరీంనగర్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారి ఎన్ హెచ్ 563 నిర్మాణం పూర్తి అయింది. దీంతో కరీంనగర్ నుంచి వరంగల్‌కు నాన్‌స్టాప్ బస్సు సర్వీసులను నడపనున్నట్లు కరీంనగర్-2 డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల కోరిక మేరకు కరీంనగర్ నుంచి వరంగల్ కు నాన్ స్టాప్ బస్ లను వారి సౌకర్యార్థం నడిపించాలని నిర్ణయించినట్లు వివరించారు. కాగా సోమవారం నుంచి కరీంనగర్-వరంగల్ వరకు ఎలక్ట్రిక్ (ఈ వీ) డీలక్స్ బస్సు లను నడిపించనున్నారు. ఉదయం 7.15 నిమిషాలకు, 8 గంటలకు, మళ్లీ 8.30గంటలకు, 9.00 గంటలకు నాలుగు బస్ లు నడుస్తాయని…
మార్గ మధ్య లో కేశవ పట్నం, హుజురాబాద్, ఎలకతుర్తి, హాసన్ పర్తిలో ఈ బస్సులు ఆగవని, నేరుగా మొదటి ట్రిప్ వరంగల్ వరకు, తరువాత ట్రిప్ లు హనుమకొండ వరకు నడుస్తాయని డీఎం తెలిపారు. టికెట్ చార్జీలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. యథావిధిగా చెల్లించే టికెట్ చార్జీ రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కలిపిస్తున్న ఈ సౌర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. కాగా కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య ముఖ్య పట్టణం హుజురాబాద్ లో నాన్ స్టాఫ్ బస్ ఆపాలని పట్టణ వాసులు కోరుతున్నారని, నిత్యం హుజురాబాద్ నుంచి జిల్లా కేంద్రం కరీంనగర్ కు అలాగే వ్యాపార, విద్య అవసరాల కోసం వరంగల్ కు రాక పోకలు కొనసాగించే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)