Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కర్కశ విధి.. కన్నీటి జడి
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a woman and her newborn died during childbirth on the way to the hospital.
The incident occurred while the 28-year-old pregnant woman and her husband were traveling from their village to a hospital in Hosahalli.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మార్గం మధ్యలో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
న్యూస్టుడే, గుమ్మఘట్ట: నెలలు నిండుతుండగా- ఆ దంపతులు రెండో సంతానం కోసం ఎన్నో కలలు కన్నారు. అప్పటికే ఆ ఇంట సందడి చేస్తున్న మూడేళ్ల బుజ్జిబాబు తనకు తమ్ముడో, చెల్లెలో రాబోతోందని సంబరపడుతున్నారు. ఆ ముఖ్య గడియలు రానే వచ్చాయి. కానీ, సంతోషాలకు బదులుగా విషాదాన్ని మోసుకొచ్చాయి. మార్గం మధ్యలోనే ప్రసవం జరిగి బిడ్డ చనిపోగా- ఆ తర్వాత పరిస్థితి విషమించి తల్లి కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే... గుమ్మఘట్ట మండలం తాళ్లకెరకు చెందిన మనోజిత(28), రాజు దంపతులు. మనోజిత రెండో కాన్పు కోసం 8 నెలలుగా తాళ్లకెరలోనే ఉంటూ కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆసుపత్రిలో ప్రతినెలా వైద్య పరీక్షలు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)