Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Karnataka: మొసలి దాడి.. ప్రాణాలకు తెగించి పోరాడిన గొర్రెల కాపరి
By Eenadu1 min read at Eenadu
In brief
A sheep herder in Sindhanur, Karnataka, was attacked by a crocodile while grazing sheep near the Tungabhadra river.
The herder fought back with his bare hands and escaped with severe leg injuries.
He was admitted to the Sindhanur Government Hospital, and residents reported that the river in the area is known to have many crocodiles.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సింధనూరు: గొర్రెల కాపరిపై మొసలి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. కర్ణాటకలోని సింధనూరు తాలూకా సింగాపూరు గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సింగాపూరు గ్రామానికి చెందిన పంపావతి గొర్రెలు మేపుతూ తుంగభద్ర నది ఒడ్డున ఉన్న బండపై కూర్చున్నాడు. అకస్మాత్తుగా నీటిలోంచి పైకి లేచిన మొసలి తేరుకునేలోపే అతని తొడను పట్టుకుంది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన పంపాపతి ఒకచేత్తో కాలును లాక్కుంటూ, రెండో చేత్తో దాని తలపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రాణాలకు తెగించి పోరాడడంతో మొసలి అతడిని విడిచిపెట్టింది. అప్పటికే తొడ కండరాన్ని నాలుగు అంగుళాల మేర కరిచేసింది. అతని చేతులకు కూడా గాయాలయ్యాయి. అదే సమయంలో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)