Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Karumuri Nageswara Rao: మాజీమంత్రి కారుమూరి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
By Eenadu2 min read at Eenadu
In brief
The Nampally court rejected the bail petitions of former minister and YCP leader Karumuri Nageswara Rao and his son Sunil in connection with the AP liquor transport case.
The Enforcement Directorate (ED) had arrested them for alleged corruption and irregularities in the liquor transport.
In other news, Cyclone Murasu caused heavy rains and flooding across several districts in Andhra Pradesh, including West Godavari, Palnadu, Guntur, Bapatla, and East Godavari.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao)కు చుక్కెదురయింది. కారుమూరితో పాటు ఆయన కుమారుడు సునీల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ రవాణాలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరినీ ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. వారిద్దరూ ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఈడీ అధికారులు విచారించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)