Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువు కోరల్లో తెలంగాణ.. సందస్సుల జాతరలో సర్కార్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సును నిర్వహిస్తున్నదని ఈ నివేదిక తెలుపుతోంది.
అధికారిక గణాంకాల ప్రకారం 31 జిల్లాల్లోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, ఇందులో 111 మండలాల్లో తీవ్ర కరువు ఉందని పేర్కొంది.
కరువు సహాయక చర్యలకు నిధులు లేవని ప్రభుత్వం చేతులెత్తేసిందని, సదస్సు నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నదని వివరిస్తోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సదస్సుల పేరిట కోట్లాది ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నది. 31 జిల్లాల్లోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 111 మండలాల్లో తీవ్ర కరువు, 254 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నది. చేతికొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రధాన, మధ్యతరహా జలాశయాలు అడుగంటాయి. పల్లెలతోపాటు హైదరాబాద్ నగరంలోనూ తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. ఇలాంటి విపతర పరిస్థితుల్లో నేటి నుంచి అదివారంవరకు నాలుగు రోజులపాటు…
ఖజానా ఖాళీ అంటూనే.. వీఐపీలకు విందులా? కరువు సహాయక చర్యలకు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఖజానాలో నిధులు లేవని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నది. కానీ సదస్సుల నిర్వహణకు మాత్రం నిధుల కొరత లేనట్టుగా వ్యవహరిస్తున్నది. దేశ, విదేశాల నుంచి వస్తున్న 3,500 మందికి పైగా అతిథులకు స్టార్ హోటళ్లలో బస, ప్రత్యేక రవాణా, విందులు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటంపై వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ సదస్సుకు రూ. 25 కోట్లు ఖర్చు చేయనున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సదస్సులో 3,500 మంది…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)