Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువు మండలాలపై కొర్రీలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The article reports that the state government has identified 358 mandals as drought-affected, but the central government is likely to accept only 315.
According to an official, the central government's calculation methodology may exclude the current Kharif season's crop losses from drought relief compensation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏర్పడిన కరువు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. అయితే కరువు మండలాల ప్రకటనతో వచ్చే పరిహారంతో కొంతైనా ఉపశమనం లభిస్తుందేమోనని ఆశపడి తే అదీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కరువు మండలాల ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. ఓ వైపు కరువు తారస్థాయికి చేరి పంటలకు సాగునీరు, క రెంట్ కరువయ్యాయి.
ఎక్కడచూసినా ఎండిన పంటలే వెక్కిరిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా కరువు మండలాలపై ప్ర కటన చేయలేదు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీకి ఇచ్చిన నివేదిక లో 358 మండలాలను కరువు ప్రాం తాల కింద పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వం గుర్తించిన కరువు మండలాలపై కొర్రీలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రం 358 మండలాలను గుర్తిస్తే కేంద్రం 315 మండలాలకే అంగీకరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖరీఫ్(వానకాలం) సీజన్‌కు సంబంధించి కరువు లెక్కించాల్సి వస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)