Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువు పరిస్థితుల్లో ఉద్యాన పంటలే మేలు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Prof. Dr. Danda Rajireddy, Vice Chancellor of Telangana State Horticultural University, stated that El Niño-induced drought conditions pose a threat to crop cultivation and food security in the state.
He highlighted the need for scientific planning, water conservation methods like drip irrigation, and supporting small farmers to mitigate these challenges during the 2026-27 Rabi season.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే కరువు పరిస్థితులు పంటలసాగు, ఆహార భద్రతకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నదని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ దండ రాజిరెడ్డి పేర్కొన్నారు. జలాశయాల్లో నీటి నిల్వలపై ఒత్తిడి, భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో యాసంగి సాగుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయ దృక్పథంతో సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నీటి పొదుపు ఆధారిత ఉద్యాన సాగు, ప్రజలకు ఆహార భద్రత, నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలతో 2026-27 యాసంగి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు వీసీ రాజిరెడ్డి తెలిపారు. ఎల్ నినో తీవ్రత కొన్ని నెలలపాటు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వీసీ రాజిరెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)