Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Errabelli Dayakar Rao and BRS leaders alleged that drought conditions in the state were caused by the neglect of the Congress government.
They staged a road blockade in Rayaparthy demanding that Warangal district be declared a drought-affected area, and later submitted a memorandum to the local Tehsildar.
Additionally, Errabelli addressed a review meeting for graduate MLC elections in Rayaparthy, urging support for the BRS candidate to teach the Revanth Reddy government a lesson.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రాయపర్తి, అక్టోబర్ 29: కాంగ్రెస్ సర్కా ర్ కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా రాయపర్తిని కరువు మం డలంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే రాష్ట్రంలో సాగు నీరందక, కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారని ఆవేద న వ్యక్తంచేశారు.
వరంగల్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశా రు. రైతాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికసాయం అందించి, మూగ జీ వాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాయపర్తిలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదుపై పార్టీ శ్రేణులతో సమీక్షలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టభద్రులంతా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)