Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువు తెచ్చి గావుకేకలా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article criticizes the current Telangana state government, led by CM Revanth Reddy, for its handling of the drought crisis, alleging that the government has failed to secure water resources and is blaming the situation on external factors like El Nino.
It contrasts this with the previous BRS government's water management and criticizes the current administration's lack of alternative plans to support farmers during the drought.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
aకంచే చేనుమేస్తే అన్నట్టు.. కరువు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన సర్కారే చేజేతులా రాష్ర్టాన్ని కరువులోకి నెట్టివేస్తే? ఎండిపోయిన పొలాల సాక్షిగా నేడు తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది ఈ అసాధారణ చారిత్రక విషాదమే. సాగును సాగించలేని విపత్కర పరిస్థితులు వస్తే దిక్కుతోచని రైతులు సర్కార్కు సాయం కోసం మొరపెట్టుకుంటారు. కానీ ఇక్కడ సర్కారే దేహియని రైతుల సాయాన్ని అర్థించే విలోమ దృశ్యాన్ని చూడాల్సి వస్తున్నది. జలాశయాల్లో నుంచి నీరు దిగువకు జారిపోతుంటే చోద్యం చూసిన సర్కార్, నీళ్లు లేవు కనుక సాగునీరు అవసరమయ్యే వరిలాంటి పంటలు వేయొద్దని రైతులను వేడుకుంటున్న స్వరంలో హెచ్చరిస్తున్నది. కష్టాల్లో నుంచి బయటపడే దారి…
వరద వచ్చినప్పుడు నీటిని ఎత్తిపొయ్యని బురద రాజకీయం ఇవాళ మన రాష్ట్రం పాలిట శాపంగా మారింది. కరువును కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో కేసీఆర్ మహాజలసిరిని సంతరించి పెడితే, కల్లబొల్లి కబుర్లతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ చేతగాని, చేవలేని పాలనతో కృత్రిమ కరువును మన నెత్తిన తెచ్చిపెట్టింది. అసలు ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నదో కూడా తెలియని కాళేశ్వరంపై విషం కక్కుతున్నారు. ఆ బృహత్తరమైన ప్రాజెక్టులో చిన్న కుంగుబాటు జరిగితే భూతద్దంలో చూపి హంగామా చేస్తారు. మొత్తం ప్రాజెక్టునే పండబెట్టి సాగును ఆగమాగం చేస్తారు. అసలింతకూ కన్నెపల్లి నుంచి నీటిని ఎక్కడికి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)