Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కరువుపై కేంద్రం సైలెన్స్.. 365 మండలాల్లో ఎండిపోయిన పంటలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that 365 mandals in the state are facing severe drought due to El Niño, causing crops to dry up and farmers to suffer.
The state government submitted a comprehensive report and notified drought mandals over a week ago, but the central government has not yet dispatched assessment teams.
Farmers and state officials criticized the central government's delay and alleged it is withholding aid to avoid financial liability.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో 365 మండలాల్లో వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. కరువు తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 15 రోజుల కిందటే సమగ్ర నివేదిక పంపింది. వారం కిందటే కరువు మండలాలను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయినా క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం ఇప్పటివరకు బృందాలను పంపలేదు. ప్రస్తుతం గ్రామాల్లో వరి కోతలు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర బృందాలు వచ్చే సరికి కోతలు పూర్తయితే ఎండిపోయిన పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో భారీ వరదలతో…
వర్షాభావంతో పంటలు ఎండిపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేసి కరువు మండలాలను గుర్తిస్తుంది. వర్షపాతం లోటు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు, శాటిలైట్ డేటా, సాగు విస్తీర్ణంలో తగ్గుదల వంటి గణాంకాల ఆధారంగా కరువును లెక్కిస్తారు. వీటిని కేబినెట్లో సమీక్షించి జీవో ద్వారా కరువు మండలాలను నోటిఫై చేస్తారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)