Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువుపై పెంట్లవెల్లిలో బీఆర్ఎస్ ధర్నా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS leaders and approximately 200 farmers held a protest in Pentlavelli, Nagarkurnool district, demanding that the area be declared a drought-stricken zone.
They alleged that the government has neglected the region, and that crops have dried up across roughly 1,200 acres, leaving farmers unable to recover their investments.
The protesters submitted a memorandum to the Tahsildar and warned of intensified agitation if the demand is not met within four to five days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పెంట్లవెల్లి/నవాబ్‌పేట, అక్టోబర్ 29 : నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిని కరువు మండలం గా ప్రకటించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేశ్, సురేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం పెంట్లవెల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దాదాపు 200వందల మంది రైతులు రోడ్డుపై నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో సుమారు 1,200 ఎకరాల్లో పంటలు ఎండిపోయిందని, పెట్టుబడులు సైతం తీర్చే పరిస్థితుల్లో రైతులు లేరని అన్నారు.
వెంటనే రైతులకు పరిహారం చెల్లించి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు పెంట్లవెల్లి అంటేనే మొదటి నుంచీ చిన్నచూపని, ఆ కారణంగానే ఈ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించలేదని వారు . అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ భాస్కర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు పెంట్లవెల్లిని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్ కాళ్లు పట్టుకొని వేడుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)