Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కవాసకి టీమ్‌కు నాగాలాండ్ విద్యార్థుల గ్రాండ్ వెల్కమ్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that a recruitment team from Kawasaki, a Japanese multinational, visited a college in Nagaland and was greeted enthusiastically by students in a viral video.
Several students were selected for jobs during the campus recruitment drive, which was part of the 'Nagaland-Japan Connect' program.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జపాన్‌కు చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాగాలాండ్‌లోని ఓ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు విద్యార్థులు ఇచ్చిన ఘన స్వాగతం అందరినీ ఆకట్టుకుంటోంది. కవాసకి కంపెనీ రిక్రూట్మెంట్ టీమ్ కాలేజీకి రావడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమం 'నాగాలాండ్-జపాన్ కనెక్ట్' కార్యక్రమంలో భాగంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
కవాసకి టీమ్‌కు విద్యార్థుల అదిరిపోయే స్వాగతం నాగాలాండ్‌లోని ఓ కాలేజీకి కవాసకి కంపెనీ రిక్రూట్మెంట్ టీమ్ వచ్చిన సమయంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వారికి స్వాగతం పలికారు. కంపెనీ ప్రతినిధులు కాలేజీలోకి అడుగుపెట్టగానే విద్యార్థులు చప్పట్లు కొడుతూ, కేరింతలు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)