Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కవితా విహంగాలు
By Eenadu2 min read at Eenadu
In brief
The article discusses the nature and evolution of poetry in Telugu literature, from ancient times to modern masters.
It also highlights a specific rehabilitation program called 'Wings that Sprouted in Prison' in Cuddalore, where 81 prisoners wrote 85 books.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గుండె కలుక్కుమన్నప్పుడల్లా కవిత తళుక్కుమంటుందంటారు. ‘విరులన్నియు జాలిగ’ బావురుమనగానే ‘నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై’ అన్నారు కరుణశ్రీ. కవితను మెచ్చుకున్న నోరే- మనసు నొచ్చుకునే ప్రశ్న అడిగేసరికి, జాషువా గుండె- ఉండేలు దెబ్బతిన్న పావురమై కవిత్వాన్ని స్రవించింది. గుండెను నలిపే కలతకు, వెలితికి- కవితలే సరైన లేపనాలు. ఆ చికిత్స ఆదికవి వాల్మీకితోనే ఆరంభమైందనుకోవాలి. ‘మానిషాద...’ శ్లోకానికి ఆయన శోకమే కదా- ఆధారభూమిక! ఎదలోని ఆ చేదు దుఃఖపు ఊటను చిలికినప్పుడు కమ్మని మజ్జిగ తేటలా కవిత్వం ఊరుతుంది. ఊరటనిస్తుంది. మనసును తడిపిన వాక్యం మనిషిని నడుపుతుంది. కవి సుంకర గోపాల్ మాటల్లో- ‘చుట్టూ…
‘చిన్నారి పొన్నారి చిరుత’ ప్రాయంలో కవితా సాధన ఆరంభించిన శ్రీనాథుడు- ‘కవి సార్వభౌముడు’ అయ్యాడు. తుది దశలో ‘కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా! పురవీధి ఎదురెండ పొగడదండ’ అన్నాడు. కవిరాజు అన్నది గొప్ప మాట. నవనవోన్మేష విశేష ప్రతిభా వికాసంతో వినూత్న ప్రక్రియలకు శ్రీకారం చుట్టి, తరతరాలకు దీపధారిగా ఎదిగిన కవి- కవిరాజు అవుతాడు. కవి దశలంటూ కావ్య మీమాంసలో రాజశేఖరుడు వివరించిన పదింటిలో ఎనిమిదో మెట్టు- మహాకవి. తొమ్మిది- కవిరాజు! ‘ఏ దారిని పోయి పూర్వకవి పాదాంకంబులే తోచి’ తొలిదశలో అవస్థపడిన విశ్వనాథ- కవిసమ్రాట్గా ఆవిర్భవించారు. ‘పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి’ గీతానికి- శంకరుల భజగోవింద…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)