Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని సిరిసిల్ల నుంచి వేములవాడకు పాదయాత్ర
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, a BRS supporter named Chinna Narasimha from Devarakadra in Mahabubnagar district undertook a padayatra to Vemulawada to advocate for KCR to become Chief Minister again.
Additionally, a group led by BRS student wing state leader Kancharla Ravi Goud held a padayatra from Sircilla to Vemulawada, expressing the hope that KCR's return would bring development to the state.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మూసాపేట(దేవరకద్ర), అక్టోబర్ 31 : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన చిన్న నరసింహ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇటీవల గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టాడు. శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా చిన్న నరసింహ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్తు సరఫరా, యూరియా, పెట్టుబడి సాయం, విద్య, వైద్య సేవలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మళ్లీ మంచి రోజులు రావాలంటే మళ్లీ కేసీఆర్ సారె ముఖ్యమంత్రి కావాలని కోరుతూ…
సిరిసిల్ల నుంచి వేములవాడకు పాదయాత్ర సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 31: తెలంగాణకు కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ నుంచి వేములవాడ రాజన్న ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. రాజన్న ఆశీస్సులతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్న ఆకాంక్షతోనే పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)