Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
MLC Nellikanti Satyam urged workers to unite against the central government's anti-worker policies at an AITUC district council meeting in Nalgonda on October 24.
He accused the BJP government of altering labor laws to favor corporate interests, privatizing public sector units, and threatening reserved rights.
The meeting also called for the payment of a minimum wage of ₹26,000 for Anganwadi, Asha, and mid-day meal workers, the permanent employment of contract workers, and the immediate resolution of issues faced by striking NHM employees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– నల్లగొండలో ఘనంగా ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం
రామగిరి, అక్టోబర్ 24 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక లోకమంతా ఏకమై తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సమూలంగా మారుస్తూ వ్యవహరిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ రిజర్వుడ్ హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ముందుండి పోరాడాలని కోరారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)