Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. 3 శాతం DA పెంపు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Union Cabinet approved a 3% increase in the Dearness Allowance (DA) for central government employees and pensioners, effective July 1, 2026, based on the 7th Pay Commission recommendations.
Union Minister Ashwini Vaishnaw announced that the decision will benefit over 1.16 crore employees and pensioners.
Additionally, the Cabinet approved a ₹10,000 crore scheme to promote domestic container manufacturing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు శాతం కరువు భత్యం (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం (అక్టోబర్ 28) ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 60 నుంచి 63 శాతానికి పెరిగింది. 2026, జూలై 1 నుంచి ఈ పెంపు వర్తి్స్తుందని ప్రభుత్వ తెలిపింది.
మోడీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 1.16 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 60 నుంచి 63 శాతానికి పెరిగిందన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)