Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకం పెంపు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Central Government increased the windfall gains taxes on diesel and aviation turbine fuel (ATF) exports and reduced the tax on petrol exports to zero, effective October 31, to prevent domestic fuel shortages and control excessive profits by exporters.
The Ministry of Finance clarified that these changes will not affect the prices of petrol and diesel sold for domestic consumption.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్లను మార్చింది. అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్న పక్షం రోజుల కాలానికి గాను డీజిల్, విమానాల్లో వాడే ఏటీఎఫ్ ఇంధన ఎగుమతులపై పన్నులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతిపై విధిస్తున్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ సున్నాకి తగ్గించింది. ఈ కొత్త పన్ను సవరణలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ATF ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ.10.50 నుంచి రూ. 11కి స్వల్పంగా పెంచారు. అలాగే డీజిల్ ఎగుమతిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ(SAED), రోడ్డు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సును లీటరుకు రూ.8.50 నుంచి రూ.11.50కి పెంచారు. మరోవైపు గత పక్షం రోజులుగా లీటరుకు రూ. 2.50గా ఉన్న పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని మాత్రం పూర్తిగా తొలగించి సున్నాకి చేర్చారు. అయితే దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి పన్ను మార్పులు చేయలేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)