Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కేపీఎస్సీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
By Eenadu1 min read at Eenadu
In brief
Karnataka Chief Minister D.K.
Shivakumar held a video conference with district collectors to discuss the transparent and rule-compliant conduct of the Karnataka Public Service Commission (KPSC) competitive examinations on the 15th of this month.
He instructed officials to take preventive measures to prevent irregularities, while state Home Minister Priyanka Kharge and Chief Secretary Shalini Rajneesh also participated in the meeting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బెంగళూరు (చిత్రదుర్గం): కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 15న ప్రభుత్వం ఉన్నతాధికారుల ఎంపిక పోటీ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సీఎం డీకే శివకుమార్ జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోటీ పరీక్షలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రియాంక ఖర్గే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)