Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేరళలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందల ఐఫోన్లు మాయం.. విచారణకు ఆదేశించిన సతీశన్ సర్కార్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that the Kerala government ordered an inquiry into the disappearance of over half of the 224 iPhones purchased for ophthalmology departments in state hospitals.
The opposition Congress MLA Abin Varkey Kodiyattu raised the issue in the assembly, prompting Health Minister K.
M. M. Mani to confirm the missing devices and the misallocation of public funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐఫోన్లు మాయమవడం తీవ్ర రేపుతోంది. వైద్య అవసరాల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి కొన్న వందల ఐఫోన్లలో సగానికి పైగా కనిపించకుండాపోయాయి. అలాగే, సర్కార్ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన వైద్య పరికరాలు నిరూపయోగంగా పడి ఉండటం వైద్యశాఖపై తీవ్ర వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు వృధాగా పడి ఉండటం, ఐఫోన్లు గల్లంతవడంపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
కంటి పరీక్షల నిమిత్తం వాడే ఫండస్ కెమెరాల నిర్వహణ కోసం రూ.7.16 కోట్ల వ్యయంతో ప్రభుత్వం 224 ఐఫోన్లను కొనుగోలు చేసింది. అయితే, ఈ ఫోన్ల కొనుగోళ్లలో , సగం ఫోన్లు మిస్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిన్ వర్కీ కొడియాట్టు ఐఫోన్ల మిస్సింగ్‌పై అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు. దీనికి కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ సమాధానం ఇచ్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)