Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేసీఆర్, కేటీఆర్ చెర నుంచి..రూ.లక్షన్నర కోట్ల భూములు రక్షించాం: సీఎం రేవంత్
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy stated that the Congress government has protected government lands worth Rs. 1.5 lakh crore from the clutches of KCR and KTR over the past three years.
He announced that these lands will be sold, and the proceeds will fund welfare schemes like Indiramma housing.
He also warned KCR's faction to stop land grabs and attributed the recovery of these lands to legal battles fought by the Congress party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో కేసీఆర్, కేటీఆర్ చెర నుంచి రూ.లక్షన్నర కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ కుటుంబం, వారి అనుచరుల ఉన్న లక్షల కోట్ల విలువైన భూములను రక్షించామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రగతి భవన్ కేంద్రంగా చేసిన భూ ఆక్రమణలను ఆయన బయటపెట్టారు.
కేసీఆర్ ముఠా, ఆయన కుటుంబం ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని భూ కబ్జాలు మానుకోవాలని హెచ్చరించారు. కోర్టు తీర్పులతో కాపాడిన ఈ విలువైన భూములను అమ్మి, వచ్చిన నిధులను నీటిపారుదల, పేద విద్యార్థుల చదువు, వైద్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలకు వాడుతామని, దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్.రఘురాం రెడ్డి, సురేశ్ షెట్కార్, అనిల్ యాదవ్ పాల్గొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)