Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A youth named Chinna Narasimha from Mahabubnagar district began a padayatra to KCR's farm in Erravalli to support his return as Chief Minister.
Former MLA Al Venkataswar Reddy met him on the Hyderabad-Bangalore highway and praised his efforts.
Al Venkataswar Reddy stated that public support for KCR is growing and the padayatra is commendable.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని .. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన చిన్న నరసింహ పాదయాత్ర చేపట్టాడు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు.
హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై బాలానగర్ సమీపంలో పాదయాత్ర చేస్తున్న చిన్న నరసింహను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కలిశారు. కేసీఆర్‌పై అభిమానంతో, ఆయన పాలన మళ్లీ రావాలనే ఆకాంక్షతో కాలినడకన ఎర్రవల్లికి వెళ్లాలన్న యువకుడి సంకల్పాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్న నరసింహను ప్రత్యేకంగా ప్రశంసించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)